Thu Dec 19 2024 06:26:11 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కరోనా ఉధృతి ఎక్కువవుతోంది
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణను పాటించాలని ఆయన కోరారు. అవసరమైతే తప్ప ఎటువంటి ప్రయాణాలు [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణను పాటించాలని ఆయన కోరారు. అవసరమైతే తప్ప ఎటువంటి ప్రయాణాలు [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణను పాటించాలని ఆయన కోరారు. అవసరమైతే తప్ప ఎటువంటి ప్రయాణాలు చేయవద్దని గౌతం సవాంగ్ ప్రజలకు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని గౌతం సవాంగ్ కోరారు. కార్యక్రమాలను కూడా తక్కువ మంది అతిధులతో నిర్వహించుకోవాలని సూచించారు. మాస్క్ లు లేకుండా బయటకు వస్తే చర్యలు తప్పవని గౌతం సవాంగ్ హెచ్చరించారు.
Next Story