Mon Dec 23 2024 11:43:12 GMT+0000 (Coordinated Universal Time)
రాజస్థాన్ లోనూ 14 రోజుల లాక్ డౌన్
కరోనా దెబ్బకు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. తాజాగా రాజస్థాన్ లో కూడా లాక్ [more]
కరోనా దెబ్బకు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. తాజాగా రాజస్థాన్ లో కూడా లాక్ [more]
కరోనా దెబ్బకు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. తాజాగా రాజస్థాన్ లో కూడా లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 వతేదీ నుంచి 24వ తేదీ వరకూ రాజస్థాన్ లో సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. మొత్తం 14 రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. లాక్ డౌన్ సమయంలో పెళ్లిళ్లకు అనుమతి లేదని స్పష్టం చేసింది. మే 31వ తేదీ తర్వాతనే పెళ్లిళ్లకు అనుమతిస్తామని పేర్కొంది.
Next Story