Wed Dec 25 2024 16:39:03 GMT+0000 (Coordinated Universal Time)
Andhra : ఏపీ ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ [more]
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ [more]
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉంటారు. ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య ఈయన వారధిలా వ్యవహరిస్తారని ప్రభుత్వం భావించింది. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలను స్వీకరించారు. చంద్రశేఖర్ రెడ్డి 36 ఏళ్ల పాటు ప్రభుత్వోద్యోగిగా పనిచేశారు. ఉద్యోగుల సమస్యలను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చంద్రశేఖర్ రెడ్డి ఉపయోగపడతారని ఉద్యోగ సంఘాలు కూడా భావిస్తున్నాయి.
Next Story