వీఆర్ఎస్ కు ప్రభుత్వం ఆమోదం
సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విధుల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు [more]
సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విధుల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు [more]
సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విధుల నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది . అదనపు డిజిపి స్థాయిలో పనిచేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం రోజు స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మెయిల్ ద్వారా తన స్వచ్ఛంద పదవీ విరమణ లేఖను పంపించాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వెంటనే విధుల నుంచి రిలీవ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాజకీయాలకు ప్రవీణ్ కుమార్ వస్తారా లేదా అనేదానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.