Mon Dec 23 2024 19:29:09 GMT+0000 (Coordinated Universal Time)
Night curfew : ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గకపోవడంతో ఆంక్షలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైట్ కర్ఫ్యూను కొనసాగించాలని డిసైడ్ చేసింది. రాత్రి వేళ కర్ఫ్యూను ఈ నెల 30వ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గకపోవడంతో ఆంక్షలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైట్ కర్ఫ్యూను కొనసాగించాలని డిసైడ్ చేసింది. రాత్రి వేళ కర్ఫ్యూను ఈ నెల 30వ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గకపోవడంతో ఆంక్షలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైట్ కర్ఫ్యూను కొనసాగించాలని డిసైడ్ చేసింది. రాత్రి వేళ కర్ఫ్యూను ఈ నెల 30వ తేదీ వరకూ కొనసాగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ నైట్ కర్ఫ్యూ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగనుంది. కేసులు తగ్గకపోవడంతోనే ప్రభుత్వం కరోనా ఆంక్షలను కొనసాగించాలని భావించింది.
Next Story