Wed Dec 25 2024 13:16:31 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీల్ కర్ఫ్యూ ఆంక్షలు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ ఆంక్షలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల [more]
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ ఆంక్షలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల [more]
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ ఆంక్షలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఏపీలో నైట్ కర్ఫ్యూను కొనసాగించాలని నిర్ణయించింది. నైట్ కర్ఫ్యూ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఆగస్టు 14వ తేదీ వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.
Next Story