Sat Dec 28 2024 17:33:31 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
తెలంగాణ లో నైట్ కర్ఫ్యూ ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మే 8వ తేదీవరకూ నైట్ కర్ఫ్యూ పొడిగించింది. కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో [more]
తెలంగాణ లో నైట్ కర్ఫ్యూ ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మే 8వ తేదీవరకూ నైట్ కర్ఫ్యూ పొడిగించింది. కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో [more]
తెలంగాణ లో నైట్ కర్ఫ్యూ ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మే 8వ తేదీవరకూ నైట్ కర్ఫ్యూ పొడిగించింది. కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ ను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే హైకోర్టు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేటి రాత్రితో తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ముగియనుండటంతో దానిని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Next Story