Mon Dec 23 2024 02:55:25 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ప్రభుత్వం జీవో జారీ.. సీబీఐకి అప్పగిస్తూ
అంతర్వేది ఘటనను సీబీఐ కి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్ననే సీబీఐకి అప్పగించాలని జగన్ నిర్ణయించారు. [more]
అంతర్వేది ఘటనను సీబీఐ కి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్ననే సీబీఐకి అప్పగించాలని జగన్ నిర్ణయించారు. [more]
అంతర్వేది ఘటనను సీబీఐ కి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్ననే సీబీఐకి అప్పగించాలని జగన్ నిర్ణయించారు. విపక్షాల నిరసనలతో పాటు ఏదో కుట్ర జరిగి ఉండవచ్చన్న అనుమానం కూడా ప్రభుత్వ పెద్దల్లో ఉంది. అందుకే జగన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సీబీఐకి అప్పగించారు. మరోవైపు అంతర్వేదిలో 144వ సెక్షన్ ను విధించారు. ఆందోళనకారులు ఎవరూ అంతర్వేదికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు.
Next Story