Sat Nov 23 2024 02:51:20 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు
నేటి నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. యాభై శాతం ఉపాధ్యాయులు హాజర్వాల్సి ఉంటుంది. ఎంఈవోలు, హెడ్ మాస్టర్లతో పాటు అందరూ సరి, బేసి [more]
నేటి నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. యాభై శాతం ఉపాధ్యాయులు హాజర్వాల్సి ఉంటుంది. ఎంఈవోలు, హెడ్ మాస్టర్లతో పాటు అందరూ సరి, బేసి [more]
నేటి నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. యాభై శాతం ఉపాధ్యాయులు హాజర్వాల్సి ఉంటుంది. ఎంఈవోలు, హెడ్ మాస్టర్లతో పాటు అందరూ సరి, బేసి సంఖ్యలో హాజరు కావాల్సి ఉంటుంది. సోమ, బుధవారాలు యాభై శాతం మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవ్వాలిి. విద్యార్ళుల ఇళ్లను సందర్శించి తల్లిదండ్రుల అభిప్రాయాలనుసేకరించాలి. హెడ్ మాస్టర్లు సెల్ ఫోన్ ద్వారా ఉపాధ్యాయులను పర్యవేక్షించాలి. మిగిలిన యాభై శాతం మంది ఉపాధ్యాయులు మంగళ, గురు, శనివారాలు హాజరుకావాల్సి ఉంటుంది.
Next Story