Mon Dec 23 2024 04:21:38 GMT+0000 (Coordinated Universal Time)
ఇక మాస్క్ లేకుండా?
అమెరికా ప్రజలకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీకాలు [more]
అమెరికా ప్రజలకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీకాలు [more]
అమెరికా ప్రజలకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీకాలు వేసుకోని వారు మాత్రం మాస్క్ ధరించాలని పేర్కొంది. టీకాలు వేసుకున్నప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. అలాగే విమాన ప్రయాణాల్లోనూ మాస్క్ విధిగా ధరించాలని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, జనంరద్దీ ఎక్కువగా ఉండే చోట మాత్రం భౌతిక దూరం పాటించాలని పేర్కొంది
Next Story