Mon Dec 23 2024 01:12:33 GMT+0000 (Coordinated Universal Time)
నాగపూర్ లో వారం రోజుల పాటు లాక్ డౌన్
కరోనా తీవ్రత పెరుగుతుండటంతో మహారాష్ట్రలోని పూణేలో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను ప్రభుత్వం విధించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. [more]
కరోనా తీవ్రత పెరుగుతుండటంతో మహారాష్ట్రలోని పూణేలో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను ప్రభుత్వం విధించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. [more]
కరోనా తీవ్రత పెరుగుతుండటంతో మహారాష్ట్రలోని పూణేలో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను ప్రభుత్వం విధించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నాగపూర్ లోనూ వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. మహారాష్ట్రలోని ఎనిమిది జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. పూనే, నాగపూర్, థానే, ముంబయి, బెంగళూరు, అమరావతి, జల్ గావ్, నాసిక్, ఔరంగాబాద్ జిల్లాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకోనుంది.
Next Story