Mon Dec 23 2024 13:43:16 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడుకు ఇక మీరు వెళ్లాలంటే?
తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. తమిళనాడుకు రావాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసింది. రోజూ తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల [more]
తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. తమిళనాడుకు రావాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసింది. రోజూ తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల [more]
తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. తమిళనాడుకు రావాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసింది. రోజూ తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తుంటారు. వైద్యం కోసం ఎక్కువగా చెన్నైకి వస్తుంటారు. చెన్నై నగరంలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈపాస్ ను అమలు చేసింది. రాష్ట్ర సరిహద్దులు దాటి రావాలంటే ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Next Story