Sun Dec 22 2024 17:12:28 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త సచివాలయానికి టెండర్లు
తెలంగాణ కొత్త సచివాలయానికి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లలో అక్బోబరు 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కొత్త సచివాలయం నిర్మాణానికి ఐదు వందల కోట్ల [more]
తెలంగాణ కొత్త సచివాలయానికి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లలో అక్బోబరు 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కొత్త సచివాలయం నిర్మాణానికి ఐదు వందల కోట్ల [more]
తెలంగాణ కొత్త సచివాలయానికి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లలో అక్బోబరు 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కొత్త సచివాలయం నిర్మాణానికి ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించనుంది. తెలంగాణ సచివాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. కొత్త సచివాలయం డిజైన్లను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. అక్టోబరు మొదటి వారానికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది.
Next Story