Mon Dec 23 2024 04:30:29 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలకు గాను ఈ బడ్జెట్ కు ఆర్డినెన్స్ జారీ చేశారు. మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలకు గాను ఈ బడ్జెట్ కు ఆర్డినెన్స్ జారీ చేశారు. మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలకు గాను ఈ బడ్జెట్ కు ఆర్డినెన్స్ జారీ చేశారు. మొత్తం 70,983 కోట్ల గా నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ లో పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఉద్యోగుల జీతభత్యాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఈ నిధులను వెచ్చిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మూడు నెలలకు మాత్రమే బడ్జెట్ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తెచ్చింది.
Next Story