Mon Dec 23 2024 06:24:33 GMT+0000 (Coordinated Universal Time)
Andhra : కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించిన ఏపీ
ఆంధ్రప్రదేశ్ పరిధిలోని జల విద్యుత్ కేంద్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం కుడి కాల్వ గట్టున ఉన్న [more]
ఆంధ్రప్రదేశ్ పరిధిలోని జల విద్యుత్ కేంద్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం కుడి కాల్వ గట్టున ఉన్న [more]
ఆంధ్రప్రదేశ్ పరిధిలోని జల విద్యుత్ కేంద్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం కుడి కాల్వ గట్టున ఉన్న పవర్ హౌస్, నాగార్జున సాగర్ కుడి కాల్వపై ఉన్న విద్యుత్ కేంద్రాన్ని అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాజెక్టులను అప్పగించిన తర్వాతే తమ పవర్ హౌస్లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరింది. జలవిద్యుత్ కేంద్రాలలోని భవనాలు, ఇతర కట్టడాలు, యంత్రసామగ్రి కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించింది.
Next Story