Wed Apr 02 2025 18:21:01 GMT+0000 (Coordinated Universal Time)
టెన్త్ , ఇంటర్ పరీక్షల నిర్వహణకు ముందుకే?
టన్త్, ఇంటర్ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మే 5వ తేదీ నుంచి ఇంటర్, జూన్ 7వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలు జరుగుతాయని చెబుతోంది. [more]
టన్త్, ఇంటర్ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మే 5వ తేదీ నుంచి ఇంటర్, జూన్ 7వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలు జరుగుతాయని చెబుతోంది. [more]

టన్త్, ఇంటర్ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మే 5వ తేదీ నుంచి ఇంటర్, జూన్ 7వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలు జరుగుతాయని చెబుతోంది. అయితే విపక్షాలు మాత్రం పరీక్షల నిర్వహణకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 20 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే ఏపీ ఒక్కటే పరీక్షలు నిర్వహించడం కరెక్టా? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. అయితే పిల్లలకు ఏదైనా కరోనా సోకితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Next Story