Wed Nov 20 2024 17:23:02 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బెజవాడలో మరో నాలుగు కోవిడ్ సెంటర్ల రద్దు
విజయవాడలో మరో నాలుగు కోవిడ్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతులను రద్దు చేసింది. ఇప్పటి వరకూ 9 కోవిడ్ సెంటర్ల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. స్వర్ణ ప్యాలెస్ [more]
విజయవాడలో మరో నాలుగు కోవిడ్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతులను రద్దు చేసింది. ఇప్పటి వరకూ 9 కోవిడ్ సెంటర్ల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. స్వర్ణ ప్యాలెస్ [more]
విజయవాడలో మరో నాలుగు కోవిడ్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతులను రద్దు చేసింది. ఇప్పటి వరకూ 9 కోవిడ్ సెంటర్ల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటన తర్వాత కోవిడ్ సెంటర్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తనిఖీలు నిర్వహించింది. నిబంధనలను పాటించని కోవిడ్ సెంటర్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా నాలుగు కోవిడ్ సెంటర్లపై ప్రభుత్వం వేటు వేసింది. ఎలైట్ అడ్వాన్స్, సాయి మాధవి, అనిల్ న్యూరో, బీఎన్ శ్రీరామ్ ఆసుపత్రులకు సంబంధించిన కోవిడ్ సెంటర్ల అనుమతులను రద్దు చేసింది.
Next Story