Sun Dec 22 2024 22:22:26 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తం… కీలక నిర్ణయం
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. రాత్రివేళ ఢిల్లీలో కర్ఫ్యూ పెట్టాలని నిర్ణయించింది. కరోనా కేసులు పెరగకుండా నియంత్రించేందుకు రాత్రి వేళ కర్ఫ్యూ కొంత పనిచేస్తుందని [more]
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. రాత్రివేళ ఢిల్లీలో కర్ఫ్యూ పెట్టాలని నిర్ణయించింది. కరోనా కేసులు పెరగకుండా నియంత్రించేందుకు రాత్రి వేళ కర్ఫ్యూ కొంత పనిచేస్తుందని [more]
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. రాత్రివేళ ఢిల్లీలో కర్ఫ్యూ పెట్టాలని నిర్ణయించింది. కరోనా కేసులు పెరగకుండా నియంత్రించేందుకు రాత్రి వేళ కర్ఫ్యూ కొంత పనిచేస్తుందని ఢిల్లీ ప్రభుత్వం అభిప్రాయపడింది. రాత్రి పదిగంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ నెల 30వ తేదీ వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
Next Story