Mon Dec 23 2024 05:17:46 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో లాక్ డౌన్.. ఆ పండగకు….?
ఢిల్లీలో లాక్ డౌన్ విధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రోజుకు 800 కేసులు నమోదవుతుండటంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్ట్ నెంట్ గవర్నర్ కీలక సమావేశం నిర్వహించారు. [more]
ఢిల్లీలో లాక్ డౌన్ విధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రోజుకు 800 కేసులు నమోదవుతుండటంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్ట్ నెంట్ గవర్నర్ కీలక సమావేశం నిర్వహించారు. [more]
ఢిల్లీలో లాక్ డౌన్ విధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రోజుకు 800 కేసులు నమోదవుతుండటంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్ట్ నెంట్ గవర్నర్ కీలక సమావేశం నిర్వహించారు. గతల నాలుగు రోజుల నుంచి రోజుకు 800 కేసులు నమోదవుతున్నాయి. దీంతో త్వరలో రానున్న హోలీ పండగ సందర్భంగా జనం గుమిగూడే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఢిల్లీలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికీ అధికారికంగా నిర్ణయం తీసుకోకపోయినా ఈ మూడు రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు.
Next Story