Tue Jan 14 2025 22:55:37 GMT+0000 (Coordinated Universal Time)
నో టెన్షన్.. క్రమంగా తగ్గుతాయి
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కరోజుకు దాదాపు ఆరు వేల టెస్ట్ లను చేస్తుండటంతో సహజంగనే కేసుల సంఖ్య [more]
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కరోజుకు దాదాపు ఆరు వేల టెస్ట్ లను చేస్తుండటంతో సహజంగనే కేసుల సంఖ్య [more]
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కరోజుకు దాదాపు ఆరు వేల టెస్ట్ లను చేస్తుండటంతో సహజంగనే కేసుల సంఖ్య కూడా పెరుగుతాయని అంటోంది. అయితే గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా ఒకరు కూడా మృతి చెందలేదు. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య ఏపీలో 1259 కు చేరాయి. దీంతో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కేసుల సంఖ్య పెరుగుతున్న కంట్రోల్ లోనే ఉందని, మూడు జిల్లాల్లో మాత్రమే కరోనా వ్యాప్తి ఉందని తెలిపింది.
Next Story