Mon Dec 23 2024 12:00:48 GMT+0000 (Coordinated Universal Time)
Kcr : ఛార్జీలను పెంచే దిశగా
తెలంగాణ ప్రజలపై ప్రభుత్వం త్వరలో భారం మోపనుంది. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట ప్రతిపాదనలు పెట్టారు. [more]
తెలంగాణ ప్రజలపై ప్రభుత్వం త్వరలో భారం మోపనుంది. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట ప్రతిపాదనలు పెట్టారు. [more]
తెలంగాణ ప్రజలపై ప్రభుత్వం త్వరలో భారం మోపనుంది. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట ప్రతిపాదనలు పెట్టారు. అయితే మంత్రిమండలిలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ వారికి వివరించారు. కరోనా, డీజీల్ , పెట్రోలు ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుందని, ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
Next Story