Sun Dec 22 2024 22:35:58 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిపై కసరత్తు….ఆయనైతేనే?
ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ముఖ్యమంత్రి పేర్లను హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు పరిశీలిస్తున్నారు. సాయంత్రానికి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పేరు వెల్లడి [more]
ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ముఖ్యమంత్రి పేర్లను హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు పరిశీలిస్తున్నారు. సాయంత్రానికి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పేరు వెల్లడి [more]
ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ముఖ్యమంత్రి పేర్లను హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు పరిశీలిస్తున్నారు. సాయంత్రానికి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పేరు వెల్లడి కానుంది. అయితే అధిష్టానం మురుగేష్ నిరాని, విశ్వేశ్వర్ హెగ్డే, ప్రహ్లాద్ జోషి, అరవింద్ బెళ్లాడ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో మురుగేష్ నిరానీ యడ్యూరప్ప సామాజికవర్గానికి చెందిన వారు. లింగాయత్ సామాజికవర్గానికి చెందిన మురుగేష్ నిరానీ పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. కేంద్రమంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషి పేరును కూడా బీజేపీ అధినాయకత్వం సీరియస్ గానే పరిశీలిస్తుంది.
Next Story