Mon Dec 23 2024 12:34:15 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రాజధానులపై నేడు గవర్నర్
మూడు రాజధానుల బిల్లులపై నేడు గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీనిపై గవర్నర్ న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే న్యాయశాఖ నుంచి ఈ బిల్లుల [more]
మూడు రాజధానుల బిల్లులపై నేడు గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీనిపై గవర్నర్ న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే న్యాయశాఖ నుంచి ఈ బిల్లుల [more]
మూడు రాజధానుల బిల్లులపై నేడు గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీనిపై గవర్నర్ న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే న్యాయశాఖ నుంచి ఈ బిల్లుల విషయంలో అభిప్రాయాన్ని రాజ్ భవన్ కు చేరినట్లు తెలిసింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులు ప్రభుత్వం గవర్నర్ కు పంపిన సంగతి తెలిసిందే. న్యాయశాఖ సలహాల మేరకు నేడు గవర్నర్ నిర్ణయం వెల్లడించే అవకాశముంది.
Next Story