Wed Jan 01 2025 17:59:58 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : రైతుల మహాపాదయాత్రకు షరతులతో అనుమతి
అమరావతి రైతుల మహా పాదయాత్రకు డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి ఇచ్చారు. అయితే ఇందుకు 20 షరతులను ప్రభుత్వం విధించింది. హైకోర్టు ఇప్పటికే రైతుల మహా పాదయాత్రకు [more]
అమరావతి రైతుల మహా పాదయాత్రకు డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి ఇచ్చారు. అయితే ఇందుకు 20 షరతులను ప్రభుత్వం విధించింది. హైకోర్టు ఇప్పటికే రైతుల మహా పాదయాత్రకు [more]
అమరావతి రైతుల మహా పాదయాత్రకు డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి ఇచ్చారు. అయితే ఇందుకు 20 షరతులను ప్రభుత్వం విధించింది. హైకోర్టు ఇప్పటికే రైతుల మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి నుంచి తిరుపతి వరకూ నవంబరు 1 నుంచి రైతులు మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. అయితే తొలుత ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చకున్నారు. రేపటి నుంచి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కానుంది.
Next Story