Tue Nov 26 2024 01:29:41 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబరు 6న?
నేడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్ విడుల చేయనున్నారు. మొత్తం 150 వార్డులకు [more]
నేడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్ విడుల చేయనున్నారు. మొత్తం 150 వార్డులకు [more]
నేడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్ విడుల చేయనున్నారు. మొత్తం 150 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ మేరకు ఈరోజు ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతోఎన్నికల కమిషన్ సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 6వ తేదీన ఎన్నికలు ఉండే అవకాశముంది.
Next Story