Mon Dec 23 2024 14:08:15 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచే నామినేషన్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. వివిధ రాజకీయ పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ఖరారు [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. వివిధ రాజకీయ పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ఖరారు [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. వివిధ రాజకీయ పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఈరోజు 150 మంది అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనుంది. అలాగే బీజేపీ ఈరోజు తొలి జాబితాను విడుదలచేయనుంది. నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుండటంతో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది రంగంలోకి దిగే అవకాశముంది.
Next Story