Mon Dec 23 2024 13:10:10 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ పై జీఎస్టీ ఎటాక్స్
తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల ఇళ్లపై జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి. దాదాపు పదిహేను మంది సినీ ప్రముఖులు, బిల్డర్స్ ఇళ్లల్లో జీఎస్టీ దాడులు కొనసాగుతున్నాయి. జీఎస్టీని భారీగా [more]
తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల ఇళ్లపై జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి. దాదాపు పదిహేను మంది సినీ ప్రముఖులు, బిల్డర్స్ ఇళ్లల్లో జీఎస్టీ దాడులు కొనసాగుతున్నాయి. జీఎస్టీని భారీగా [more]
తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల ఇళ్లపై జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి. దాదాపు పదిహేను మంది సినీ ప్రముఖులు, బిల్డర్స్ ఇళ్లల్లో జీఎస్టీ దాడులు కొనసాగుతున్నాయి. జీఎస్టీని భారీగా ఎగ్గొట్టారన్న ఆరోపణలపై జీఎస్టీ అధికారులు ఈ దాడులు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వక్కంతం వంశీ, హాసీని, హారిణి క్రియేషన్స్ సంస్థలపై దాడులు జరుగుతున్నాయి. బృందాలుగా విడిపోయి అధికారులు ఈ దడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story