Mon Dec 23 2024 18:25:05 GMT+0000 (Coordinated Universal Time)
అనసూయ్ కు షాక్
యాంకర్ అనసూయకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమెకు నోటీసులు జారీ చేశారు. 55 లక్షల పన్ను చెల్లించాలంటూ అనసూయకు నోటీసీులు ఇచ్చారు. సర్వీస్ ట్యాక్స్ కింద [more]
యాంకర్ అనసూయకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమెకు నోటీసులు జారీ చేశారు. 55 లక్షల పన్ను చెల్లించాలంటూ అనసూయకు నోటీసీులు ఇచ్చారు. సర్వీస్ ట్యాక్స్ కింద [more]
యాంకర్ అనసూయకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమెకు నోటీసులు జారీ చేశారు. 55 లక్షల పన్ను చెల్లించాలంటూ అనసూయకు నోటీసీులు ఇచ్చారు. సర్వీస్ ట్యాక్స్ కింద అనసూయ 80 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, కేవలం 2 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన 55 లక్షల రూపాయలను వెంటనే చెల్లించాలంటూ యాంకర్ అనసూయకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Next Story