Sat Dec 21 2024 14:39:55 GMT+0000 (Coordinated Universal Time)
హామీల అమలుపై జగన్ సీరియస్
ఏపీ సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలిచ్చినా వాటిని అమలు పరచడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. హామీ ఇచ్చిన తరువాత [more]
ఏపీ సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలిచ్చినా వాటిని అమలు పరచడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. హామీ ఇచ్చిన తరువాత [more]
ఏపీ సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలిచ్చినా వాటిని అమలు పరచడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. హామీ ఇచ్చిన తరువాత బాధితులకు తక్షణమే ఆ ఫలాలు అందేలా చూడాల్సిన అధికారులు అనేక కొర్రీలు పెట్టి పెండింగ్ పెట్టడంపై సీఎం జగన్ దృష్టికి వచ్చింది. దీంతో జగన్ ఈ హామీల అమలుపై విషయాలు తెలుసుకుని దీనికి బాధ్యులైన అధికారులపై ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని ఆదేశించారు. ఈ హామీలను కూడా మూడు కేటగిరీలుగా విభజించారు.
Next Story