Mon Dec 23 2024 17:55:55 GMT+0000 (Coordinated Universal Time)
గురుమూర్తితో జగన్ ఏమన్నారంటే?
తిరుపతి వైసీపీ పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు తనకు అధికారులు [more]
తిరుపతి వైసీపీ పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు తనకు అధికారులు [more]
తిరుపతి వైసీపీ పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు తనకు అధికారులు అందజేసిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా గురమూర్తి చూపించారు. గురుమూర్తి విజయం కోసం పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. గురుమూర్తి తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలు జగన్ ను కలిశారు.
Next Story