Fri Jan 10 2025 20:07:25 GMT+0000 (Coordinated Universal Time)
ఓటు గల్లంతయింది..!
ఎన్నికల నిర్వహణపై బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఓటు వేయడానికి వెళ్లానని... ఓటరు జాబితాలో తన పేరు లేదని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ లో... ఓటర్ లిస్ట్ లో తన పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని, ఇలా అయితే పాదర్శకంగా ఎన్నికలు ఎలా జరిగినట్లు అని ఆమె ప్రశ్నించారు.
How’s the election fair...when names r mysteriously disappearing from the list!! 😡🤬
— Gutta Jwala (@Guttajwala) December 7, 2018
Next Story