Tue Dec 24 2024 18:04:17 GMT+0000 (Coordinated Universal Time)
మూడు వారాల్లో బాబు పదవి ఊస్ట్..!
చంద్రబాబు నాయుడు పదవి మరో మూడు వారాల్లో ఊడిపోవడం ఖాయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… [more]
చంద్రబాబు నాయుడు పదవి మరో మూడు వారాల్లో ఊడిపోవడం ఖాయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… [more]
చంద్రబాబు నాయుడు పదవి మరో మూడు వారాల్లో ఊడిపోవడం ఖాయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… సమీక్షల పేరుతో ఏదో వెలగబెట్టేవాళ్లమని చంద్రబాబు ప్రకటనలు చూస్తుంటే అందరికీ నవ్వొస్తుందన్నారు. రాష్ట్రం కరువుకటాక్షాలలో అల్లాడుతుంటేనే చంద్రబాబు నాయుడు ఏనాడు పట్టించుకోలేదని గుర్తు చేశారు. దొంగ డ్రామాలతో ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని రాజకీయం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
Next Story