Mon Dec 23 2024 14:30:34 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్యసభలో ఏపీలో ఆలయాలపై దాడుల అంశం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రస్తావించారు. దాదాపు ఇరవై నెలలుగా ఏపీలో 140 ఆలయాలపై దాడులు జరిగాయని [more]
ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రస్తావించారు. దాదాపు ఇరవై నెలలుగా ఏపీలో 140 ఆలయాలపై దాడులు జరిగాయని [more]
ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రస్తావించారు. దాదాపు ఇరవై నెలలుగా ఏపీలో 140 ఆలయాలపై దాడులు జరిగాయని జీవీఎల్ చెప్పారు. ఈ దాడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు ప్రారంభించినా, నిందితులను మాత్రం ఇప్పటి వరకూ పట్టుకునే ప్రయత్నం చేయలేదని జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో చెప్పారు. ఆలయాలపై జరుగుతున్న వరస దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయని జీవీఎల్ అన్నారు.
Next Story