Mon Dec 23 2024 18:29:43 GMT+0000 (Coordinated Universal Time)
ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి?
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అందుకు సంబంధించిన ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీలో ఇప్పుడు ప్రత్యేక హోదా [more]
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అందుకు సంబంధించిన ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీలో ఇప్పుడు ప్రత్యేక హోదా [more]
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అందుకు సంబంధించిన ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీలో ఇప్పుడు ప్రత్యేక హోదా ఊసే ఏ పార్టీ లేవనెత్తడం లేదని చప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి అనేక కారణాలున్నాయని జీవీఎల్ నరిసింహారావు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులను వైసీపీ, టీడీపీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు.
Next Story