Mon Dec 23 2024 18:35:15 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షా పై రాళ్లు వేసినప్పుడు ఏమైంది?
విశాఖ ఘటననలు తప్పుపడుతున్నా,నని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సంస్కృతి తొలుత శ్రీకారం చుట్టింది టీడీపీయేనని జీవీఎల్ అన్నారు. నాడు అమిత్ షా [more]
విశాఖ ఘటననలు తప్పుపడుతున్నా,నని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సంస్కృతి తొలుత శ్రీకారం చుట్టింది టీడీపీయేనని జీవీఎల్ అన్నారు. నాడు అమిత్ షా [more]
విశాఖ ఘటననలు తప్పుపడుతున్నా,నని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సంస్కృతి తొలుత శ్రీకారం చుట్టింది టీడీపీయేనని జీవీఎల్ అన్నారు. నాడు అమిత్ షా పై రాళ్లు వేసినప్పుడు ఏమందని జీవీఎల్ ప్రశ్నించారు. విశాఖలో ఆందోళనకు వచ్చిన వారి చొక్కాలపై ఏ పార్టీలో రాసిలేదన్నారు. అలాగని వారు ప్రజలో, వైసీీపీ కార్యకర్తలో తెలియదన్నారు. రాజకీయాలను టీడీపీ, వైసీపీ భ్రష్టుపట్టిస్తున్నాయన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది తమ రాజకీయ తీర్మానమన్న జీవీఎల్, రాజధాని విషయంలో కేంద్ర నిబంధనలు వేరన్నారు. ఈ విషయాన్ని తాను తొలి నుంచి చెబుతున్నానన్నారు.
Next Story