Tue Jan 07 2025 19:59:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : దేశంలోనే హరీష్ రావు రికార్డు
టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్ రావు కొత్త రికార్డులు సృష్టించారు. ఈ ఎన్నికతో ఆయన సాధించిన రికార్డులు....
- ప్రస్తుతం ఆయన 1,01,297 ఆధిక్యతతో ఎక్కువ మెజారిటీ సాధించనున్న అభ్యర్థిగా రికార్డు సాధించారు.
- సిద్దిపేటలో పోలైన ఓట్లలో 80 శాతానికి పైగా హరీష్ రావు సాధించారు.
- ఈ గెలుపుతో ఆయన 14 ఏళ్లలోనే ఆరుసార్లు విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టారు.
- ఆయనపై వరుసగా ఐదోసారి ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
- దేవంలోనే చిన్న వయస్సులో ఆరుసార్లు విజయం సాధించిన రికార్డు దక్కించుకున్నారు.
Next Story