Sat Apr 26 2025 16:44:49 GMT+0000 (Coordinated Universal Time)
Harish : హరీశ్ కు కొత్త బాధ్యతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కొత్త బాధ్యతలను అప్పగించారు. ఆర్థిక శాఖతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖను [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కొత్త బాధ్యతలను అప్పగించారు. ఆర్థిక శాఖతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖను [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కొత్త బాధ్యతలను అప్పగించారు. ఆర్థిక శాఖతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖను కూడా హరీశ్ రావుకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఈటల తర్వాత…
ఈటల రాజేందర్ ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగియడంతో హరీశ్ రావుకు వైద్య ఆరోగ్యశాఖను కూడా అప్పగించారు.
Next Story