Mon Dec 23 2024 10:49:10 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రిపై హర్ష హార్ష్ కామెంట్స్
పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పై మాజీ పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదానికి అవంతి శ్రీనివాస్ [more]
పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పై మాజీ పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదానికి అవంతి శ్రీనివాస్ [more]
పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పై మాజీ పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదానికి అవంతి శ్రీనివాస్ కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడం వల్లనే దేవీపట్నం ఎస్ ఐ బోటుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గోదావరిలో తిరిగే ప్రతి బోటూ రాజకీయ నాయకులు, టూరిజం అధికారుల పెట్టుబడుతోనే నడుస్తున్నాయన్నారు. అయితే హర్షకుమార్ వ్యాఖ్యలను అవంతి శ్రీనివాస్ ఖండించారు. తాను హర్షకుమార్ పై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.
Next Story