Mon Dec 23 2024 02:20:36 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: టీడీపీకి హర్షకుమార్ ఝలక్
తెలుగుదేశం పార్టీకి మాజీ ఎంపీ హర్షకుమార్ ఝలక్ ఇచ్చారు. ఐదు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీకి [more]
తెలుగుదేశం పార్టీకి మాజీ ఎంపీ హర్షకుమార్ ఝలక్ ఇచ్చారు. ఐదు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీకి [more]
తెలుగుదేశం పార్టీకి మాజీ ఎంపీ హర్షకుమార్ ఝలక్ ఇచ్చారు. ఐదు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమలాపురం ఎంపీ టిక్కెట్ ఆశించిన హర్షకుమార్ కు టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన ఎవరికి మద్దతు ఇస్తారు, ఏ పార్టీలో చేరనున్నారనేది ఇంకా ప్రకటించలేదు.
Next Story