Tue Dec 24 2024 12:42:14 GMT+0000 (Coordinated Universal Time)
జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై?
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ కారాణంగా [more]
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ కారాణంగా [more]
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ కారాణంగా ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరు వారాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల వాయిదాను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ కేసు నేడు విచారణకు రానుంది. జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Next Story