లాక్ డౌన్ దిశగానే.. త్వరలోనే నిర్ణయం?
తెలంగాణలో ఏ క్షణమైనా లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలున్నాయి. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తుంది. ఇప్పటికే [more]
తెలంగాణలో ఏ క్షణమైనా లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలున్నాయి. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తుంది. ఇప్పటికే [more]
తెలంగాణలో ఏ క్షణమైనా లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలున్నాయి. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. అయినా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టలేదు. ఈ కారణంగా వైద్య ఆరోగ్య శాఖపై భారం పడింది. ఆసుపత్రులుకిటకిట లాడుతున్నాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ దీనిపై నివేదిను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈనెల 30వ తేదీన మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. హైకోర్టు కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టడంతో లాక్ డౌన్ నిర్ణయం ఉండే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.