Mon Dec 23 2024 16:25:34 GMT+0000 (Coordinated Universal Time)
రవితేజతో పాటు ఆయనను కూడా ఈడీ?
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రవితేజ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఆయన విచారణ కొనసాగుతుంది. అయితే ఈ కేసులో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రవితేజ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఆయన విచారణ కొనసాగుతుంది. అయితే ఈ కేసులో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రవితేజ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఆయన విచారణ కొనసాగుతుంది. అయితే ఈ కేసులో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కీలకంగా మారారు. రవితేజతో పాటు శ్రీనివాస్ బ్యాంకు అకౌంట్లను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ టాలీవుడ్ డ్రగ్స్ కేసును డీల్ చేసినప్పుడు తొలుత పట్టుకున్నది రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ నే. శ్రీనివాస్ చెప్పిన సమాచారం మేరకే కెల్విన్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు శ్రీనివాస్ ను కూడా ఈడీ విచారిస్తుంది.
Next Story