Mon Dec 23 2024 15:32:43 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ నిర్ణయానికి హ్యాట్సాఫ్… అభినందించిన హీరో విశాల్
సినిమా టిక్కెట్ ధరలను ప్రభుత్వం నియంత్రించేందుకు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హీరో విశాల్ అభినందించారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతున్న కొందరికి ఈ నిర్ణయం చెంపపెట్టులాంటిదని విశాల్ [more]
సినిమా టిక్కెట్ ధరలను ప్రభుత్వం నియంత్రించేందుకు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హీరో విశాల్ అభినందించారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతున్న కొందరికి ఈ నిర్ణయం చెంపపెట్టులాంటిదని విశాల్ [more]
సినిమా టిక్కెట్ ధరలను ప్రభుత్వం నియంత్రించేందుకు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హీరో విశాల్ అభినందించారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతున్న కొందరికి ఈ నిర్ణయం చెంపపెట్టులాంటిదని విశాల్ పేర్కొన్నాు. ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయించాలని నిర్ణయించడం అభినందనీయమని విశాల్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ కు హ్యాట్సాఫ్ అని హీరో విశాల్ ట్వీట్ చేశారు. దీనివల్ల టిక్కెట్ ధరల విషయంలో పారదర్శకత నెలకొంటుందని విశాల్ అభిప్రాయపడ్డారు.
Next Story