Mon Dec 23 2024 06:02:02 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో హై అలెర్ట్..!
ఆంధ్రప్రదేశ్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించారనే అనుమానాలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోర్టుల లక్ష్యంగా ఉగ్రవాద దాడులు జరగవచ్చనే అనుమానంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు [more]
ఆంధ్రప్రదేశ్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించారనే అనుమానాలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోర్టుల లక్ష్యంగా ఉగ్రవాద దాడులు జరగవచ్చనే అనుమానంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు [more]
ఆంధ్రప్రదేశ్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించారనే అనుమానాలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోర్టుల లక్ష్యంగా ఉగ్రవాద దాడులు జరగవచ్చనే అనుమానంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నిఘా పెంచారు. శ్రీహరి కోటతో పాటు రాష్ట్రంలోని అన్ని పోర్టుల వద్ద భద్రత పెంచారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వన్నపూడి పాతవూరు సముద్ర తీరప్రాంతంలో శ్రీలంక రిజిస్ట్రేషన్ తో ఉన్న ఓ బోటును గస్తీ దళం గుర్తించింది. ఈ బోటు గురించి కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి.
Next Story