Mon Dec 23 2024 03:32:41 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతి కేసు ఆగస్టు నాటికి
అమరావతి రాజధాని కేసును హైకోర్టు ఆగస్టు నెలకు వాయిదా వేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని తరలింపుపై అనేక పిటీషన్లు పడ్డాయి. [more]
అమరావతి రాజధాని కేసును హైకోర్టు ఆగస్టు నెలకు వాయిదా వేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని తరలింపుపై అనేక పిటీషన్లు పడ్డాయి. [more]
అమరావతి రాజధాని కేసును హైకోర్టు ఆగస్టు నెలకు వాయిదా వేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని తరలింపుపై అనేక పిటీషన్లు పడ్డాయి. అన్నింటిని విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. నిజానికి ఈ నెల 3వ తేదీ నుంచి విచారించాల్సి ఉంది. అయితే కరోనా కేసులు తీవ్రమవుతుండటంతో అమరావతి కేసును ఆగస్టు నెలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
Next Story