Tue Jan 14 2025 23:48:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. దీంతో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. [more]
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. దీంతో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. [more]
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. దీంతో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఎన్నికల కమిషన్ ఎన్నికలకు సమాయత్తమవుతుంది. ఈ నెల 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఈ నెల 11న ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. అయితే హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది. హైకోర్టు తీర్పుతో ఎన్నికల నియమావళి అమలులోకి రానుంది.
Next Story