Mon Jan 13 2025 11:56:07 GMT+0000 (Coordinated Universal Time)
అనుమతి లేని వాటిని మూసేయాల్సిందే
అనుమతి లేని ప్లాస్టిక్ పరిశ్రమలను మూసేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మూసివేత నోటీసులపై హైకోర్టు ను కొన్ని పరిశ్రమలు ఆశ్రయించాయి. ఎలాంటి అనుమతి [more]
అనుమతి లేని ప్లాస్టిక్ పరిశ్రమలను మూసేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మూసివేత నోటీసులపై హైకోర్టు ను కొన్ని పరిశ్రమలు ఆశ్రయించాయి. ఎలాంటి అనుమతి [more]
అనుమతి లేని ప్లాస్టిక్ పరిశ్రమలను మూసేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మూసివేత నోటీసులపై హైకోర్టు ను కొన్ని పరిశ్రమలు ఆశ్రయించాయి. ఎలాంటి అనుమతి లేకుండా ఎలా వచ్చారన్న హైకోర్టు పిటీషనర్లను ప్రశ్నించింది. మూసేసిన పరిశ్రమలు మళ్ళీ నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, పీసీబీ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పవర్ కనెక్షన్లు తొలగించాలని ఆదేశాలు హైకోర్టు జారీ చేసింది.
Next Story