Thu Jan 16 2025 10:50:15 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కేసీఆర్ కు హైకోర్టు బ్రేకులు
సోమవారం వరకూ రూట్ల ప్రయివేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తొలుత మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను తమకు పంపాలని హైకోర్టు కోరింది. ప్రభుత్వం [more]
సోమవారం వరకూ రూట్ల ప్రయివేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తొలుత మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను తమకు పంపాలని హైకోర్టు కోరింది. ప్రభుత్వం [more]
సోమవారం వరకూ రూట్ల ప్రయివేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తొలుత మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను తమకు పంపాలని హైకోర్టు కోరింది. ప్రభుత్వం తీసుకున్న రూట్ల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సోమవారం వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Next Story