Mon Jan 13 2025 07:37:57 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్
జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకంపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్లు ఖరారు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు [more]
జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకంపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్లు ఖరారు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు [more]
జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకంపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్లు ఖరారు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బిల్డ్ ఏపీ పేరిట ప్రభుత్వ భూముల విక్రయానికి కూడా హైకోర్టు స్గే విధదించిన సంగతి తెలిసిందే. విశాఖలో ఐదు చోట్ల భూములను విక్రయించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కేవలం టెండర్లను పిలవడం మేరకే పరిమితం అవ్వాలని, ఖరారు చేయవద్దని ఆదేశించింది.
Next Story