Mon Jan 13 2025 18:33:44 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ సర్కార్ కు హైకోర్టు షాక్
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రతిరోజూ తెలంగాణలో కరోనా బులిటెన్ విడుదల చేయాల్సిందేనని ఆదేశించింది. గత రెండు రోజులుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనా [more]
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రతిరోజూ తెలంగాణలో కరోనా బులిటెన్ విడుదల చేయాల్సిందేనని ఆదేశించింది. గత రెండు రోజులుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనా [more]
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రతిరోజూ తెలంగాణలో కరోనా బులిటెన్ విడుదల చేయాల్సిందేనని ఆదేశించింది. గత రెండు రోజులుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేయడం లేదు. కేసులు తగ్గుతున్నందున వారానికి ఒకసారి కరోనా బులిటెన్ విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఖచ్చితంగా రోజు కరోనా బులిటెన్ విడుదల చేయాల్సిందేనని పేర్కొంది.
Next Story